Apple for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఓ యాపిల్‌ను ఈ సమయంలో తినండి..
రోజూ ఒక యాపిల్ తింటే రోగాల నుంచి దూరంగా ఉండటం 'గ్యారంటీ' అంటున్నారు నిపుణులు. అంతేకాదు బరువు కూడా సులువుగా తగ్గొచ్చంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే యాపిల్ రోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. యాపిల్స్‌లో కేలరీలు ఉండవు. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్స్‌లోని సహజ చక్కెరలు కూడా ఆకలిని తీరుస్తాయి. అందుకే రోజు బ్రేక్ ఫాస్ట్‌కి బదులుగా యాపిల్ తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. ఇలా చేస్తే యాపిల్స్ బరువు తగ్గొచ్చట..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
