Protein Food: మీరు శాఖాహారులా..? ప్రోటీన్ లోపాన్ని నివారించాలంటే..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Nov 13, 2022 | 6:35 AM

ఇతర పోషకాల మాదిరిగానే, మన ఆరోగ్యానికి ప్రోటీన్లు కూడా చాలా ముఖ్యం. ఇది శరీర కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. మాంసాహారులకు మాత్రమే అందే ప్రొటీన్లు శాకాహారులకు కూడా అందాలంటే..

Nov 13, 2022 | 6:35 AM

1 / 5
సోయా పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలను రోజూ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.

2 / 5
పనీర్‌ను పోలి ఉండే టోఫులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఐతే దీనిని పాలకు బదులుగా సోయా పాలతో తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కొవ్వు తక్కువ తక్కువగా ఉంటుంది.

3 / 5
సోయా చంక్స్‌తో ఎన్నో వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఇవి ఎముకలను పటిష్టం చేయడానికి, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

4 / 5
ఉడకబెట్టిన సోయా గింజలు చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. సోయా బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉన్నాయి.

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu