Travel India: సముద్రం భూమి కలిసినట్ల ప్రకృతి అందాలు ఈ ద్వీపాల సొంతం.. మనదేశంలో ఈ ప్రదేశాలను సందర్శించడం మరచిపోవద్దు

చుట్టూ నీరు.. మధ్యలో భూమి ఉండే ప్రాంతాన్ని ద్వీపం అంటారు.. సముద్రం లేదా నదుల మధ్యలో ఉండే ఈ అందమైన దీవులను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ద్వీపం అనగానే ముందుగా మాల్దీవులు గుర్తుకొస్తాయి. అయితే మన భారత దేశంలో కూడా అందమైన ద్వీప ప్రాంతాలు ఉన్నాయి. విహారయాత్ర కోసం ఈ సుందర ద్వీపాన్ని సందర్శించవచ్చు 

Surya Kala

|

Updated on: Nov 12, 2022 | 3:05 PM

 విహార యాత్రలను ఇష్టపడే చాలా మంది వ్యక్తులు తమ సెలవు రోజులనుఁ ద్వీపంలో  గడపాలని ప్లాన్ చేస్తారు. ద్వీపం అంటే మాల్దీవుల మాత్రమే కాదు.  మన భారత దేశంలో కూడా అందమైన ద్వీప ప్రాంతాలు ఉన్నాయి. విహారయాత్ర కోసం ఈ సుందర ద్వీపాన్ని సందర్శించవచ్చు. ఈ రోజు మనం ఈ ప్రదేశాల గురించితెలుసుకుందాం.. 

1 / 5
 హేవ్‌లాక్ ద్వీపం అండమాన్‌లో ఉంది. ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ బీచ్‌ల ఒకటి. ఇది గొప్ప పర్యాటక ప్రదేశం.  సముద్రం ఒడ్డున కూర్చుని నీలి ఆకాశం క్రింద నీలి నీటిని చూస్తుంటే.. అదొక అనుభవం. ఖచ్చితంగా మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.

2 / 5
 ముంబైకి వెళ్లినప్పుడు ఎలిఫెంటా ద్వీపాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఇది ముంబై హార్బర్ లోని ఈశాన్య దిశలో ఉంది. పురాతన భారతీయ అందాల దృష్ట్యా, యునెస్కో ఈ రాక్-కట్ అద్భుతాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. 

3 / 5
 నేత్రాణి ద్వీపం కర్ణాటకలో ఉంది. దీనిని పావురం ద్వీపం అని కూడా అంటారు. పదునైన రాళ్ళతో ఈ అందమైన ద్వీపం పర్యాటకులను ఖచ్చితంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ మీరు విదేశాలలో నివసిస్తున్న అనుభూతిని పొందుతారు. స్కూబా డైవింగ్‌ కు ప్రసిద్ధి 

4 / 5
  గోవాలో పర్యటనలో దివార్ ద్వీపాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఇలాంటి ద్వీపం భారతదేశంలో మరెక్కడా కనిపిస్తుంది. ఈ ద్వీపం కూడా మాల్దీవులలో ఉన్న అనుభూతిని ఇస్తుంది.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?