Soaked Peanuts: నానబెట్టిన పల్లీలు తినేవారు ఈ విషయాలు తెలుసుకోండి..

వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పేదవాడి జీడిపప్పుగా పల్లీలను అంటూ ఉంటారు. జీడిపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇందులో లభిస్తాయి. అయితే చాలా మంది వేరుశనగను నానబెట్టి తింటూ ఉంటారు. ఇలా నానబెట్టి తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ ఉన్నవారు నానబెట్టిన పల్లీలు..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2024 | 9:30 PM

వేరుశనగ గుళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పేదవాడి జీడిపప్పుగా పల్లీలను అంటూ ఉంటారు. జీడిపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇందులో లభిస్తాయి. అయితే చాలా మంది వేరుశనగను నానబెట్టి తింటూ ఉంటారు. ఇలా నానబెట్టి తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పల్లీలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ ఉన్నవారు నానబెట్టిన పల్లీలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది.

2 / 5
నానబెట్టిన పల్లీలు తినడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. చెడు కొవ్వు కరిగి.. మంచి కొవ్వు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ పల్లీలు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

3 / 5
నానబెట్టిన పల్లీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల మీ గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది. నానబెట్టిన పల్లీలు తినడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కూడా సరైన పోషకాలు అంది బలంగా ఉంటుంది.

4 / 5
నాన బెట్టిన వేరుశనగ పప్పులు తినడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం మెండుగా లభిస్తుంది. అంతే కాకుండా నానబెట్టిన పల్లీల్లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

5 / 5
Follow us