రియల్ నార్జో 70 ప్రో 5జీ.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 26,999కాగా ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా 30 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 18,998కే సొంతం చేసుకోవచ్చు. అయితే దీంతో పాటు అమెజాన్ పే బ్యాక్ బ్యాలెన్స్‌తో పే చేస్తే అదనంగా మరో రూ. 570 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను అన్ని డిస్కౌంట్స్‌తో కలిపి రూ. 18,500కే సొంతం చేసుకోవచ్చు.