Blue Lakes: అద్దం కంటే పారదర్శకమైన నీరు.. భూమి మీద ఉన్న అత్యద్భుతమైన బ్లూ లేక్స్ ఇవే.. చూశారంటే ఆశ్చర్యపడాల్సిందే..

ఈ భూ ప్రపంచం జీవరాశులకు మాత్రమే కాక నమ్మశక్యం కాని ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలకు కూడా నిలయం. ముఖ్యంగా అందమైన జలపాతాలు, అలరించే అడవులు, అపూర్వమైన దృశ్యాలు ఇంకా ఎన్నోన్నో ప్రకృతి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని చూస్తే మనసుకు సంతోషం కలగడమే కాక ఎక్కడా లేనంతగా ప్రశాంతత లభిస్తుంది.

|

Updated on: May 19, 2023 | 6:10 AM

అలాంటి అద్భుత దృశ్యాలలో బ్లూలేక్స్ కూడా ప్రముఖమైనవి. వీటిలోని నీరు అద్దం కంటే పారదర్శకంగా ఉంటుంది. మరి ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవరించి ఉన్న బ్లూలేక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
Crater Lake, Oregon: క్రేటర్ అమెరికాలో ఉన్న అతిపెద్ద సరస్సు ఈ క్రేటర్ సరస్సు. దీని లోతు 1,943 అడుగులు. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీని అందాలను పెంచడానికి ఒరెగాన్ ప్రభుత్వం ఈ లేక్ చుట్టూ ఓ జాతీయ ఉద్యానవనాన్నికూడా సృష్టించింది. ఈ సరస్సులోని నీరు నీలం రంగులో ఉండడం దాని ప్రత్యేక ఆకర్షణ.

2 / 5
Lake Baikal, Russia: రష్యాలోని బైకాల్ సరస్సు రంగు కూడా ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ సరస్సు లోతు ఏకంగా 5,300 అడుగులు. అంతేకాక ఇది 400 మైళ్ల పొడవు కూడా ఉంటుంది ఉంటుంది. ఇంకా ఈ సరస్సులో 27 ద్వీపాలు, 1500 రకాల జీవ జాతులు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

3 / 5
Lake Pukaki, New Zealand: పెద్ద పెద్ద పర్వత శ్రేణుల మధ్య ఏర్పడిన ఈ సరస్సు.. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో ఉంది. ఈ సరస్సులోని నీరు కూడా నీలం వర్ణంలోనే కనిపిస్తున్న కారణంగా దాని అందం మరింత ఎక్కువగా ఉంటుంది.

4 / 5
Torch Lake, Michigan: అమెరికా మిచిగాన్‌లోని టార్చ్ లేక్ కూడా 19 మైళ్ల పొడవు ఉంటుంది. ఈ బ్లూలేక్ హౌస్‌బోట్ యాత్రను ఆస్వాదించాలనుకునేవారికి తిరుగులేని గమ్యస్థానం. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి.

5 / 5
Follow us
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు

వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..