AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కొబ్బరిబోండం నుంచి డైరెక్ట్ నీళ్లు తాగుతున్నారా..? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైద్యులు సైతం దీనిని తరుచుగా తాగమని చెబుతారు. అయితే ఇటీవలి అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. కొబ్బరి కాయ నుంచి నేరుగా నీళ్లు తాగడం ప్రమాదకరమని తేల్చింది. ఇప్పటికే ఓ వ్యక్తి కూడా మరణించడం గమనార్హం.

Krishna S
|

Updated on: Sep 05, 2025 | 6:11 PM

Share
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కొబ్బరి నీళ్లను 21 రోజులు తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు నివారింపబడతాయి. మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లలోని గుణాలు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడం ద్వారా ప్రేగులను శుభ్రపరుస్తుంది.

1 / 5
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. 21 రోజుల పాటు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

2 / 5
కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. మీ శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.

3 / 5
కిడ్నీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు 21 రోజుల్లో రక్తపోటు, రక్తంలో చక్కెర, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

4 / 5
ప్రాణాంతక ప్రమాదం: కలుషితమైన కొబ్బరి నీటి వల్ల ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. డెన్మార్క్‌లో జరిగినట్లుగా.. కొన్ని రకాల ఫంగస్‌లు చాలా వేగంగా అవయవాలను దెబ్బతీసి మరణానికి కారణం కావచ్చు. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యకరమైనవే అయినా వాటిని నేరుగా కొబ్బరికాయ నుండి తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా