- Telugu News Photo Gallery The amazing benefits of eating jaggery in winter especially a great solution to these problems
చలికాలంలో బెల్లం తింటే అద్భుత ప్రయోజనాలు.. ముఖ్యంగా ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Jaggery Benfits: చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు,
Updated on: Dec 01, 2021 | 9:02 PM
Share

చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మామూలుగా తినడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.
1 / 5

మీకు జ్వరం లేదా కఫం సమస్య ఉంటే మీరు ఎండు అల్లం, బెల్లం కలిపి తినాలి. ఈ రెండింటి కలయిక చాలా కంఫర్ట్‌ని ఇస్తుంది.
2 / 5

చర్మం, జుట్టుకి సంబంధించిన సమస్యలను తొలగించడానికి హలీమ్ గింజలను బెల్లంతో కలిపి తినాలి. ఇది శరీరంలోని ఫోలిక్ యాసిడ్, ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.
3 / 5

నోటి నుంచి దుర్వాసన వస్తుంటే బెల్లం, మెంతులు కలుపుకుని తినాలి. ఇది నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.
4 / 5

పసుపును బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా స్త్రీల ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.
5 / 5
Related Photo Gallery
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
100 కొట్టిస్తే వారం తిరగొచ్చు.. రూ. 65వేలకే 90కి.మీ మైలేజ్..
యవ్వనంగా మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్‌లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?



