AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోనే ప్రత్యేక గ్రామం.. 70 ఆలయాలు.. అందులో 54 హనుమాన్ దేవాలయాలే!

ఏ గ్రామంలో నైనా.. రెండు, మూడు ఆలయాలు ఉంటాయి.. కానీ.. ఈ గ్రామంలో మాత్రం 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో... 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గల్లీ.. గల్లీనా దేవాలయాలు దర్శనస్తున్నాయి. అయితే.. ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు.

G Sampath Kumar
| Edited By: |

Updated on: May 08, 2026 | 6:11 PM

Share

ఏ గ్రామంలో నైనా.. రెండు, మూడు ఆలయాలు ఉంటాయి.. కానీ.. ఈ గ్రామంలో మాత్రం 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో... 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గల్లీ.. గల్లీనా  దేవాలయాలు దర్శనస్తున్నాయి. అయితే.. ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు.

ఏ గ్రామంలో నైనా.. రెండు, మూడు ఆలయాలు ఉంటాయి.. కానీ.. ఈ గ్రామంలో మాత్రం 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. అందులో... 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. గల్లీ.. గల్లీనా దేవాలయాలు దర్శనస్తున్నాయి. అయితే.. ప్రతి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి ఈ గ్రామాన్ని ఆధ్యాత్మిక గ్రామంగా పిలుస్తారు.

1 / 5
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం పురాతమనమైన గ్రామం అయితే, ఇక్కడ ఎక్కడ లేని విధంగా 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. కాకతీయుల పాలనలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది.గ్రామం పక్కన కొండలు ఉన్నాయి. 
గతంలోనే ఆలయాలు ఉండేవి అయితే.. కోరిన కోర్కెలు తీరిన.. తర్వాత.. ఆలయాలు నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం పురాతమనమైన గ్రామం అయితే, ఇక్కడ ఎక్కడ లేని విధంగా 70కు పైగా ఆలయాలు ఉన్నాయి. కాకతీయుల పాలనలో ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది.గ్రామం పక్కన కొండలు ఉన్నాయి. గతంలోనే ఆలయాలు ఉండేవి అయితే.. కోరిన కోర్కెలు తీరిన.. తర్వాత.. ఆలయాలు నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది.

2 / 5
 దీంతో చాలా మందికి కోర్కెలు నెరవెరడంతో ఆలయాలు నిర్మించారు. హనుమాన్ భక్తులు ఈ గ్రామంలో ఎక్కువగా ఉంటారు ప్రతి హనుమాన్ జయంతీకి హనుమాన్ మాలలు ధరించి ఉపవాసం ఉంటున్నారు. సమస్యల నుంచీ ముక్తి కావడంతో ఆలయాలు నిర్మించారు. 
 దీంతో ప్రస్తుతం 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. మిగతా ఆలయాలు 16 వరకు ఉన్నాయి.

దీంతో చాలా మందికి కోర్కెలు నెరవెరడంతో ఆలయాలు నిర్మించారు. హనుమాన్ భక్తులు ఈ గ్రామంలో ఎక్కువగా ఉంటారు ప్రతి హనుమాన్ జయంతీకి హనుమాన్ మాలలు ధరించి ఉపవాసం ఉంటున్నారు. సమస్యల నుంచీ ముక్తి కావడంతో ఆలయాలు నిర్మించారు. దీంతో ప్రస్తుతం 54 హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. మిగతా ఆలయాలు 16 వరకు ఉన్నాయి.

3 / 5
ఈ గ్రామంలో అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక వాతవరణం కనబడుతుంది. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. అయితే, స్థానికులే ఎక్కువగా ఆలయాలు నిర్మించారు. ఇక్కడ ప్రతి పర్వదినం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వెల్లుల్ల గ్రామాన్ని.. దేవాలయాల గ్రామంగా పిలుస్తున్నారు.

4 / 5
అంతేకాదు, ఈ గ్రామంలో ఉన్న ఆలయాలను చూడటానికి ఇతర గ్రామస్తులు కూడా వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే.. ఓకే  గ్రామంలో.. ఇన్ని ఆలయాలు ఉన్న గ్రామం ఎక్కడ కూడా లేదు ఈ గ్రామంలో.. 70కు పైగా ఆలయాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ప్రతి ఆలయంలో పూజలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీరిన తరువాత ఆలయాలు నిర్మించారని అంటున్నారు.

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌