హైదరాబాద్ మూసీ నదికి కొత్త రూపు.. రూ.7,055 కోట్ల భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నది క్లీన్ చేసే కార్యక్రమంగా కాకుండా, నగర భవిష్యత్తును మార్చే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
