పీరియడ్స్ సమయంలో అరటి పండు తినొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
samatha
08 may 2026
అరటి పండు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇందులో కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచి
ది.
అరటి పండు
అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో అరటి పండు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి రోజు ఒక అరటి పండు తినడం వలన రోగనిరో
ధక శక్తి పెరుగుతుంది.
ప్రతి ఇంటిలో
అలాగే అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం కండరాల ఒత్తిడిని తగ్గించి, ఎముకలకు బలాన్ని అందిస్తాయి.
మెగ్నీషీయం, పొటాషియం
అయితే అరటి పండు తినే సమయంలో చాలా మంది అమ్మాయిల్లో ఉండే అతి పెద్ద డౌట్, అసలు పీరియడ్స్ సమయంలో
అరటి పండు తినవచ్చా?
పీరియడ్స్ సమయంలో తినొచ్చా?
కాగా, దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పీరియడ్స్ సమయంలో అలసట, కడుప
ు నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్య నిపుణులు
అలాగే అరటి పండులో బీ6 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన పీరియడ్స్ సమయంలో అరటి పండు తినడం వలన ఇందులో ఉండే సెరోటోనిన్ మూడ్‌ను మెరుగు పరుస్త
ుంది.
మూడ్ మెరుగు పరుస్తుంది
అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం వలన బ్లోటింగ్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కడుపు నొప్పి నుంచి ఉపశమనం
అంతే కాకుండా అరటి పండు తినడం వలన పీరియడ్స్ సమయంలో వచ్చే అలసట, నీరసం తగ్గుతుందంట. అందువలన ఈ సమయంలో అరటి పండు తినడం మ
ంచిదే అంటున్నారు నిపుణులు.
అలసట, నీరసం తగ్గుదల
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..