స్టార్ హీరోయిన్‌ను మించి.. అదిరిపోయే లుక్‌లో రానా భార్య ఫొటోస్!
samatha
08 may 2026
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన తన అద్భతమైన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నారు.
రానా దగ్గుబాటి
ఇక ఈ మధ్య రానా, తన భార్యకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ హీరో వైఫ్ మిహీకా ఫొటోస్ వైరల్‌గా మారాయి.
మిహీకా
చాలా వరకు స్టార్ హీరోల భార్యలు కెమెరాల ముందు కనిపించడం చాలా తక్కువ. కానీ కనిపిస్తే చాలు ఆ ఫొటోస్ తెగ వైరల్ అవుతాయి.
ఫొటోలు
ఎక్కువగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా రానా వైఫ్ మిహీకా ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
మిహీకా ఫొటోస్
సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ఈ చిన్నది, తాజాగా అదిరిపోయే ట్రెండీ అవుట్ ఫిట్‌లో అందరినీ ఆకట్టుకుంది.
ట్రెండీ అవుట్ ఫిట్
తాజాగా రానా భార్య మిహీకా తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరు అయినా ఫిదా అవ్వల్సిందే.
బ్యూటిఫుల్ ఫొటోస్
చీరను తలపించే డ్రెస్‌తో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
చీరను తలపించే డ్రెస్
దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.