వేసవిలో యాలకులు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

samatha

08 may 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే వాటిలో యాలకులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి తప్పకుండా ఉంటాయి.

యాలకులు

ఇక యాలకులను ఎక్కువగా స్వీట్స్, స్పైసీ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇక కొంత మంది సీజన్‌తో సంబంధం లేకుండా వీటిని తింటుంటారు.

స్వీట్స్, స్పైసీ వంటకాలు

అయితే కొంత మందిలో మాత్రం డౌట్ ఉంటుంది. అసలు యాలకులు వేసవిలో తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అని కాగా దాని గురిచే తెలుసుకుందాం.

వేసవిలో తినొచ్చా?

వేసవిలో యాలకులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  వీటిని సమ్మర్‌లో తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ఆరోగ్య ప్రయోజనాలు

యాలకులు శీతల స్వభావం కలిగి ఉంటాయి. అందువలన వేసవిలో యాలకులు తినడం వలన చర్మంలోని వేడి తగ్గి, శరీరం చల్లబడుతుంది.

శరీరంలో వేడి తగ్గించడం

అంతే కాకుండా సమ్మర్‌లో చాలా మంది, డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వారు యాలకులు తినడం చాలా మంచిదంట.

డీ హైడ్రేషన్ సమస్య

అంతే కాకుండా వేసవిలో చాలా మంది జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, కడుపు మంటతో ఇబ్బంది పడతారు. వీటిని తినడం వలన ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

గ్యాస్, ఎసిడిటీ

అదే విధంగా వేసవిలో చాలా మంది ఎండ దెబ్బ , వలన వాంతులు వికారం సమస్యలతో బాధపడతారు, వీటిని తినడం వలన వికారం తగ్గుతుంది.

వికారం