ఒప్పో రెనో 11 సిరీస్: ఈ స్మార్ట్ ఫోన్‌ను డిసెంబర్ మధ్యలో విడుదల చేయనున్నారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ సొంతం. 50 ఎంపీ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. 67W ఫాస్ట్ ఛార్జింగుతో 4,800 mAh బ్యాటరీని ఇవ్వనున్నారు.