Sony Alpha1: సోనీ కంపెనీ నుంచి కొత్త కెమెరా.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Sony Alpha1: ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ తాజాగా ఆల్ఫా1 పేరుతో సరికొత్త కెమెరాను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 50.1 మెగా పిక్సెల్ సామర్థ్యంగల ఈ కెమెరా ధర అక్షరాల రూ.5,59,990 కావడం విశేషం.