Axis Bank: ఇకపై పేమెంట్ చేయడం మరింత సులభం.. సరికొత్త డివైజ్‌లు తీసుకొచ్చిన యాక్సిస్..
Axis Bank: మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా నగుదు లావాదేవీలు కూడా మారిపోతున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ మనీ ట్రాన్సాక్షన్ కోసం ఏకంగా చేతికి ధరించే గ్యాడ్జెట్స్‌ను తీసుకొచ్చింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
