Redmi A2: రూ. 7వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ధరే తక్కువ ఫీచర్లు మాత్రం కిర్రాక్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ2 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..