26 December 2024
డైరెక్టర్‍తో ప్రేమ, పెళ్లి, విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైంది
Rajitha Chanti
Pic credit - Instagram
కేరళ నుంచి వచ్చి తమిళ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది.
వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అమలా పాల్.. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మనస్పర్థలతో డివోర్స్ వీరిద్దరూ తీసుకున్నారు.
ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించింది. కానీ అనుకున్నంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ ఆ తర్వాత ఆకస్మాత్తుగా తన రెండో పెళ్లి గురించి అనౌన్స్ చేసింది.
డైరెక్టర్ విజయ్ తో ప్రేమలో పడిన అమలా పాల్ 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత సినిమాల్లో నటించిన ఆమె.. 2017లో డివోర్స్ తీసుకుంది.
గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండు పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన 8 నెలలకే కుమారుడికి జన్మనివ్వడంతో పెళ్లికి ముందే గర్భవతి అని తెలిసింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన భర్త, కొడుకుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అమలా పాల్. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
అమలా పాల్ తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే ఆడు జీవితం సినిమాలో కనిపించింది. నిత్యం నెట్టింట ఫోటోస్ షేర్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్