మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, అలీవ్ గ్రీన్, స్టారీ వైట్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డాట్ డ్రాప్ స్క్రీన్‌ను అందించారు. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 720×1650 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.