కోడాక్ స్పెషల్ ఎడిషన్ సిరీస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ(32 అంగుళాలు).. ఈ టీవీపై అమెజాన్ సేల్లో భాగంగా 43శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలో ఏ ప్లస్ గ్రేడ్ డీఎల్ఈడీ ప్యానల్, 30వాట్ల సరౌండ్ సౌండ్, క్రిస్టల్ క్లియర్ విజువల్ అలాగే అద్భుతమైన సౌండ్ అనుభూతిని అందిస్తుంది. దీనిలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటుంది. సోనీలివ్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్టు చేస్తుంది. దీని ధర రూ. 8,499గా ఉంది.