OnePlus Nord Buds CE: వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు మరెన్నో ఫీచర్లు..
OnePlus Nord Buds CE: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభంకానున్న ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
