AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nothing Phone 2: జులైలో మార్కెట్లోకి వస్తోన్న నథింగ్‌ ఫోన్‌ 2.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.

నథింగ్ ఫోన్‌ 1తో యూజర్లను అట్రాక్ట్ చేసిన నథింగ్ కంపెనీ తాజాగా నథింగ్ ఫోన్‌ 2ని తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 2 పేరుతో జులైలో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: May 28, 2023 | 1:12 PM

Share
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌ 2ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జులై నెలలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కార్ల్ పీ అధికారికంగా ప్రక‌టించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో నెక్ట్స్ జ‌న‌రేష‌న్ న‌థింగ్ ఫోన్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌లో 4700ఎంఏహెచ్ బ్యాట‌రీని అందించనున్నారు. ఐఫోన్‌ 14 ప్రో బ్యాటరీ సామమర్థ్యం కంటే అధికం కావడం విశేషం.

2 / 5
ఇక నథింగ్‌ ఫోన్‌ 2లో 6.67 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ధర విషయానికొస్తే నథింగ్‌ ఫోన్‌ 2 భారత్‌లో రూ. 39,900గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జులై 19వ తేదీన భారత్‌లో లాంచ్‌ కానున్నట్లు సమాచారం. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు.

5 / 5
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..

ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..

ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..

భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?

ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు

11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..

బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..