CMF Phone 1: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్.. నథింగ్ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్‌కు వరల్డ్ వైడ్‌గా మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఫోన్‌లు ఇప్పటి వరకు భారీగా అమ్మకాలు జరుపుకున్నాయి. అయితే తాజాగా నథింగ్ నుంచి ఓ బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోది. ఇంతకీ ఏంటా ఫోన్.? ఎలాంటి ఫీచర్లు ఉంటాయి.? లాంటి వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
