Lava Blaze 3: రూ. 10 వేలలో గ్లాస్‌ ఫినిషింగ్.. అదిరిపోయే ఫీచర్లతో లావా కొత్త ఫోన్‌

ఓవైపు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థలు భారత మార్కెట్లోకి బడ్జెట్‌ పోన్‌లను తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో యూజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా సైతం మంచి ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది..

|

Updated on: Sep 17, 2024 | 12:27 PM

 భారతదేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్‌ 3 పేరుతో ఈ ఫోన్ను తీసుకొచ్చారు. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
లావా బ్లేజ్‌ 3 స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేతో కూడిన స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

2 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
కెమెరా పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 0 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించార. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను గ్లాస్‌ ఫినిసింగ్‌తో తీసుకురావడం విశేషం. రూ. 10 వేల బడ్జెట్‌లో ఈ ఫీచర్‌ అందించడం విశేషం. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్ అందించిన ఈ ఫోన్‌ను గ్లాస్‌ గోల్డ్‌, గ్లాస్‌ బ్లూ రంగుల్లో తీసుకొచ్చారు. ధర విషయానికకొస్తే ర. 9,999గా నిర్ణయించారు. లావా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

5 / 5
Follow us
రూ. 10 వేలలో గ్లాస్‌ ఫినిషింగ్.. అదిరిపోయే ఫీచర్లతో లావా ఫోన్

అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?

పెళ్లైన ఇన్నాళ్లకు ఇంటి పేరు మార్చుకున్న అలియా భట్.. కారణమిదే!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి మార్లేనా..

వందేభార‌త్ రైలుకు జెండా ఊప‌బోయి.. రైల్వేట్రాక్‌పై ప‌డిపోయిన MLA

మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారా? సింపుల్ టెస్ట్‌ చెప్తుంది

'బావగారు బాగున్నారా' మూవీ హీరోయిన్ రచన గుర్తుందా..?

సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!

పిల్లబచ్చా కాదురోయ్ పోటుగాడు.! 17 సిక్సర్లతో రోహిత్ ఫ్రెండ్.!

ఫాంహౌస్​ సీఎంను కాను.. పనిచేసే సీఎంనిః రేవంత్
ఫాంహౌస్​ సీఎంను కాను.. పనిచేసే సీఎంనిః రేవంత్
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!

దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!

దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!

అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!

'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!

24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..

పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది