మోటోరోలా ఎడ్జ్ 50 నియో బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ టర్బో ఛార్జింగ్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4310 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా నిర్ణయించారు.