Tecno pova5 pro: రూ. 20 వేల ఫోన్ రూ. 12 వేలకే.. ఫీచర్స్ కూడా అదుర్స్
సీజన్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను అందిస్తున్నాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్‌ను అందిస్తోంది. సేల్‌లో భాగంగా టెక్నోపోవా 5 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఆ ఫోన్ ఏంటి.? ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
