Huawei Nova Y71: తక్కువ బడ్జెట్‌లో ట్రిపుల్‌ కెమెరా ఫోన్‌.. హువావే నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హువావే మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోవా వై71 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Jul 07, 2023 | 10:53 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ హువావే తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. నోవా వై71 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌ను అందించారు.

1 / 5
హువావే నోవా ఐ71 స్మార్ట్‌ ఫోన్‌లో 6.75 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 స్కిన్‌ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌తో పని చేస్తుంది.

2 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మన ఇండియన్‌ కరెన్సీలో రూ. 21,990గా ఉండనుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 4G, Wi-Fi, బ్లూటూత్ 5.1, 3.5mm ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో 22.5 వాట్స్‌ వైర్డ్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us