Lightning: పిడుగుపాటు వల్ల ఏసీ, టీవీ, ఫ్రిజ్‌లకు ప్రమాదం.. నివారించడం ఎలాగంటే..
గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించింది. ఒకవైపు మేఘావృతమైన ఆకాశం ఉపశమనంతో పాటు అసౌకర్యాన్ని కూడా పెంచింది. గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తుఫానులు, వర్షాలకు తోడు తరచూ పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగుల ధాటికి ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే అవకాశం ఉంది. అందువల్ల పిడుగుపాటుకు విద్యుత్ పరికరాలు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6