AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber crime: ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..

ప్రస్తుతం సైబర్‌ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సైబర్‌ సైబర్‌ మోసాల బారినపడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లు పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఈ మోసాల బారిన ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Oct 10, 2024 | 10:29 PM

Share
సైబర్ నేరాలో ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ మోసాల బారిన పడుతున్నారు. రకరకాల మార్గాల్లో మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఫ్రాడ్ మెసేజ్‌లు, లింక్‌లతో డబ్బులను కొట్టేస్తున్నారు.

1 / 5
అయితే సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండాలన్నా, కోల్పోయిన డబ్బును మళ్లీ తిరిగి పొందాలన్నా కొన్ని రకాల మార్గాలు ఉన్నాయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు, బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి ఒక్కరూ  అవగాహన కల్పిస్తున్నారు.

2 / 5
మీ అకౌంట్‌ నుంచి ఎలాంటి అనధికారిక లావాదేవీ జరిగినట్లు అనిపించినా వెంటనే ఒక పనిచేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను నిర్వహిస్తోంది.

3 / 5
అదే 1930 నెంబర్‌. మీ అకౌంట్‌ నుంచి ఎలాంటి అనధికారిక ట్రాన్సాక్షన్‌ జరిగినా వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్‌ చేయాలి. మీ ఫిర్యాదును చేసిన వెంటనే సదరు ట్రాన్సాక్షన్‌ను హోల్డ్‌లో పెడుతారు. దీంతో మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి.

4 / 5
అదే విధంగా మీ ఫిర్యాదును cybercrime.gov.inలో కూడా నమోదు చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్‌లో ఎలాంటి లోపాలు జరిగినా మోసపోయినట్లు అనుమానం వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ను కచ్చితంగా సేవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..

రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది

అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!