ఐకూ జెడ్9.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్‌లో 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో జత చేసిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో షార్ప్ సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ వీ14తో నడుస్తుంది. ఇది డ్యూయల్ 5జీ సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది. అమెజాన్లో దీని ధర రూ. 19,998గా ఉంది.