AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart watch: రాఖీ స్పెషల్‌ ఆఫర్‌.. స్మార్ట్‌వాచ్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ స్మార్ట్‌ వాచ్‌లపై భారీ సేల్‌ను నిర్వహిస్తోంది. మెగా డీల్స్‌ ఆన్‌ స్మార్ట్‌వాచ్‌ల పేరుతో ఈ సేల్‌ను చేపట్టారు. రాఖీ స్పెషల్‌గా ఈ సేల్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా పలు వాచ్‌లపై డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. ఆగస్టు 17, 18వ తేదీల్లో అందుబాటులో ఉండనున్న ఈ సేల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Aug 18, 2024 | 8:13 PM

Share
Amazfit Active Edge Smart Watch: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 19,999కాగా ప్రస్తుతం 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కి లభిస్తోంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 10 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌, ఏఐ హెల్త్‌ కోచ్‌ ఫర్‌ జిమ్‌ వంటి ఫీచర్లను అందించారు.

1 / 5
BoAt Xtend Pro Smart Watch: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 9,799కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఏకంగా 83 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చార. యాక్టివ్‌ మోడ్స్‌, హెల్త్‌ ఎకో సిస్టమ్‌ వటి ఫీచర్లను అందించారు.

2 / 5
Noise Pulse 2 Max: నాయిస్‌ పల్స్‌ 2 మ్యాక్స్‌ స్మార్ట్‌వాచ్‌ అసలు ధర రూ. 5999కాగా అమెజాన్‌లో సేల్‌లో భాగంగా 77 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను రూ 1399కి సొంతం చేసుకోవచ్చు. 1.85 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 550 నిట్స్‌ బ్రైట్‌నెట్ స్క్రీన్‌ను ఇచ్చారు. 10 స్పోర్ట్స్‌ మోడ్స్‌ను ఇందులో ఇచ్చారు

3 / 5
Noise Twist Round dial Smart Watch: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ. 4,999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 72 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.38 ఇంచెస్‌తో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ కలిగిన ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది. హార్ట్ రేట్ మానిటర్‌, స్లీప్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
Samsung Galaxy Fit3: ఈ స్మార్ట్‌ వాచ్‌ అసలు ధర రూ.9,999కాగా 55 శాతం డిస్కౌంట్‌తో రూ. 4,499కే సొంతం చేసుకోవచ్చు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఫిట్‌3 స్మార్ట్‌వాచ్‌లో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అల్యూమినియం బాడీతో డిజైన్‌ చేసిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో 5 ఏటీఎమ్‌ అండ్‌ ఐపీ68 రేటింగ్ వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇచ్చారు.

5 / 5