AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలకు వేలు ఖర్చు లేకుండా బరువు తగ్గడానికి ఈ 7 బ్రేక్‌ ఫాస్ట్‌ లు చాలు..! ఒకసారి ట్రై చేసి చూడండి..!

ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యలలో ఒకటి ఊబకాయం. అధిక బరువు తగ్గించుకోవడానికి ఎంతో మంది వేలకు వేలు ఖర్చు చేసి కఠినమైన డైట్‌ లు, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న మార్పుతోనే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ రహస్యం మరేదో కాదు.. ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం. బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Aug 13, 2025 | 7:52 PM

Share
వెజ్ ఉప్మా.. రవ్వ, రకరకాల కూరగాయలు, మసాలాలతో చేసే ఉప్మా వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది.

1 / 7
అటుకుల ఉప్మా.. ఉల్లిపాయలు, బఠానీలు, ఇతర కూరగాయలు కలిపి చేసే అటుకుల ఉప్మా త్వరగా జీర్ణమవుతుంది. దీని వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది.

2 / 7
రవ్వ ఇడ్లీ.. రవ్వ ఇడ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.

3 / 7
మసాలా ఓట్స్.. ఓట్స్‌లో క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు వేసి వండుకుంటే.. రుచిగా ఉండటంతో పాటు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

4 / 7
రాగి మాల్ట్.. రాగితో చేసే ఈ గంజిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీల అల్పాహారానికి ఇది ఒక మంచి ఆప్షన్.

5 / 7
మేతి తెప్లా.. మెంతికూర, గోధుమపిండితో చేసే తెప్లాలో ఫైబర్ అధికంగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

6 / 7
పాలకూర సూప్.. శరీర బరువు తగ్గించడానికి పాలకూర సూప్ ఒక మంచి ఎంపిక. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకునే ముందు దయచేసి ఒకసారి మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

7 / 7
Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!

ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!

కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌

మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..

కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?

యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు

దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..

స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!

అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!