వర్షంలో చలి తట్టుకొనిలా టేస్టీ చికెన్ సూప్.. ఇంట్లోనే చేసుకోండిలా..
చికెన్ సూప్ అంటే చాలా మందికి రెస్టారెంట్సే గుర్తొస్తాయి. రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది చికెన్ సూప్ వంటివి తాగుతూ ఉంటారు. కానీ ఇంట్లో కూడా మనం సింపుల్‌గా చికెన్ సూప్ తయారు చేసుకోవచ్చు. అందులోనూ బయట ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అదే ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ టైమ్‌లో సూప్స్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల బారిన పడకుండా ఉంటారు. మరి ఈ చికెన్ సూప్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ సూప్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
