Kashmir Travel: వేసవిలో కశ్మీర్ అందాలను వీక్షించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ చూడడం మరచిపోకండి..
భూతల స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్‌కు విహారయాత్రగా వెళ్లడం నిజంగా స్వర్గంతో సమానమే అని అంటారు. కాశ్మీర్ లోని హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటే.. నవంబర్ , మార్చి మధ్య కష్మీర్ పర్యటనను ప్లాన్ చేసుకోవాలి. అయితే తేమతో కూడిన వేడికి దూరంగా ప్రకృతి అందాల మధ్య చల్లని ప్రదేశానికి వెళ్లాలనుకుంటే.. ఏప్రిల్ నుంచి మే, ఆగస్టు నెలలలో కశ్మీర్ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడి అందాలు ప్రతి సీజన్‌లోనూ హృదయాన్ని ఆహ్లాదపరుస్తాయి. కనులవిందు చేస్తాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
