మండే ఎండాకాలంలో కూల్ కూల్‌గా.. ఈ ప్రదేశాలకు వెళితే అంతా ఆనందమే!
సమ్మర్ వచ్చేస్తుంది. దీంతో చాలా మంది ఎండ వేడిమి నుంచి బయటపడటానికి చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే మీరు కూడా మండే ఎండల నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ ప్రదేశాలు సందర్శించాల్సిందే. ఎండాకాలంలో ఎప్పుడూ ఇంట్లోనే ఏసీ ఉండటం కంటే, ప్రకృతి ఒడిలో ఆనందంగా ఉండొచ్చు. అందుకోసం ఏ ప్రదేశాలకు వెళ్లాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
