AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ బ్రేక్‎ఫాస్ట్‎ లోకి రొటీన్ చట్నీ బోర్ కొడితే టమాటో పల్లీల చట్నీ ట్రై చేయండి

టమోటో పల్లీల చట్నీని పట్టణాల కంటే పల్లెటూర్లలో బాగా తింటారు. చాలా మందికి ఒకే చట్నీ తిని బోర్ కొడుతోంది. అలాంటి వాళ్ళు ఈ టమోటో పల్లీల చట్నీ తింటే అస్సలు వదిలి పెట్టరు. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 22, 2026 | 7:30 AM

Share
కావాల్సిన పదార్ధాలు : 200 గ్రాముల పల్లీలు, 50 గ్రాములు పచ్చి మిర్చి,  పావు కిలో టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్,  4 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయంత  చింతపండు, నూనెను తీసుకోవాలి.

1 / 5
కావాల్సిన పదార్ధాలు : 10 పచ్చిమిర్చి,  నాలుగు టమాటాలు , పుదీనా కట్ట , రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపును తీసుకోవాలి.

2 / 5
ఈ మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన  తర్వాత మిక్సీ జార్‌లో కానీ రోటిలో కానీ వేసి రుబ్బుకోవాలి. మధ్యలో  వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పు వేసి   కచ్చాపచ్చాగా దంచిన పోపు పెట్టుకోవడమే. ఆ తర్వాత వేడి అన్నంలో తింటే నోటికి రుచిగా ఉంటుంది.

3 / 5
ఇప్పుడు స్టవ్  మీద పాన్ పెట్టి  దానిలో రెండు నూనె వేసి, 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, కట్ చేసిన కోసిన టమాటాలు, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.

4 / 5
ఈ చట్నీని తక్కువ నూనెతో చేసుకుంటే రుచి అదిరిపోతోంది. మూడు టేబుల్ స్పూన్స్  నూనెలో ఉడకబెట్టిన టమాటాలు, పుదీనా మిశ్రమాన్ని మెత్తగా పట్టుకుని, పోపు పెడితే  చట్నీ రెడీ అవుతుంది.

5 / 5
Follow Us