AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు.. కళ్లు చెదిరే ఆదాయం మీ సొంతం! జస్ట్‌ ఇలా చేయండి..

డిజిటల్ ఫ్రీలాన్సింగ్ ప్రస్తుతం భారీ డిమాండ్‌తో దూసుకుపోతోంది. ఇంట్లోనే ఉంటూ కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి ఆన్‌లైన్ సేవలు అందిస్తూ యువత మంచి ఆదాయం పొందవచ్చు. ఫైవర్, అప్‌వర్క్ వంటి ప్లాట్‌ఫామ్‌ల లో నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లను సంపాదించుకోవచ్చు.

SN Pasha
|

Updated on: Mar 22, 2026 | 8:00 AM

Share
ఇంటర్నెట్ విస్తరణతో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ మాత్రమే ఉపయోగించి ప్రారంభించగలిగే డిజిటల్ ఫ్రీలాన్సింగ్ బిజినెస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తూ యువత మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ రంగంలో పని పొందేందుకు ఫైవర్, అప్‌వర్క్, ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్‌ఫామ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ సృష్టించి, మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తే ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లను సంపాదించే అవకాశం ఉంటుంది.

1 / 5
ఎలా ప్రారంభించాలి?.. మొదట మీకు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి. ఉదాహరణకు రాయడం, డిజైన్ చేయడం లేదా వీడియోలు ఎడిట్ చేయడం. ఆ తర్వాత పోర్ట్‌ఫోలియో తయారు చేసి, ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లలో నమోదు కావాలి. ప్రారంభంలో తక్కువ ధరలకు పని చేసి రివ్యూలు సంపాదించడం ద్వారా క్రమంగా ఆదాయం పెంచుకోవచ్చు.

2 / 5
ఆదాయం అవకాశాలు.. ప్రాజెక్ట్ ఆధారంగా లేదా గంటల వారీగా చెల్లింపులు లభిస్తాయి. అనుభవం పెరిగే కొద్దీ నెలకు వేల నుండి లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ క్లయింట్లతో పని చేస్తే డాలర్లలో ఆదాయం పొందవచ్చు.

3 / 5
పోటీ ఎక్కువగా ఉండటం, స్థిరమైన ఆదాయం లేకపోవడం ప్రధాన సవాళ్లు. అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, క్రమం తప్పకుండా పని చేస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చు.

4 / 5
ఉద్యోగాల కొరత, వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు పెరగడం వంటి కారణాలతో డిజిటల్ ఫ్రీలాన్సింగ్ ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ వ్యాపారం, యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది.

5 / 5
Follow Us
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్

కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్

'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'

రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం

భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే

మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు

IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది