మామిడికాయ పప్పు.. ప్రతి ముద్దలోనూ ఎంతో మాధూర్యం..

Prasanna Yadla

21 March 2026

Pic credit - Pixabay

మామిడికాయ పప్పును ఆంధ్రాలో  గిన్నెలు గిన్నెలు లాగిస్తూనే ఉంటారు.

మామిడికాయ పప్పు

ఈ పప్పును మీరు కూడా తింటే.. అస్సలు వదిలి పెట్టరు

అస్సలు వదిలి పెట్టరు 

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

ఎలా చేయాలంటే?

పావు కిలో పప్పు,  పసుపు, కారం, ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, 4 ఎండు మిర్చి, నిమ్మకాయంత చింతపండు,  వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.  

కావాల్సిన పదార్ధాలు

ముందుగా గ్యాస్ వెలిగించి  కుక్కర్ పెట్టి కంది పప్పు వేసి అది ఉడికిన తర్వాత  దానిలో ఒక మామిడి ముక్కలు,  పచ్చిమిర్చి, చింతపండు రసం వేసి స్టవ్ మీదే ఉంచాలి.

స్టెప్ - 1

పప్పు బాగా ఉడికిన తరువాత పప్పు గుత్తితో మెదిపి తాలింపు గింజలతో పోపు పెట్టుకోవాలి

స్టెప్ - 2

 తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి దానిలో నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు ఆవాలు,  వేసి  పోపు  పెట్టుకోవాలి.

స్టెప్ - 3

అంతే, వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో ఒక గరిటెడు తింటే రుచి అద్భుతం 

అంతే, వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ