AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ.. ఇలా వండితే అదిరిపోద్దీ!

సండే వచ్చిందంటే చాలు చాలా మంది నాన్ వేజ్ వైపునే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. చికెన్ లేదా మటన్ ఎక్కువగా వండుకుంటారు. అయితే ఎప్పుడూ రోటీన్‌గా చికెన్, మటన్ బోర్‌గా ఉంటుంది కదా, అందుకే ఈ సారి కొత్తగా హైదరాబాదీ స్టైల్ చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేయండి. దీనిని ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?

Samatha J
|

Updated on: Mar 22, 2026 | 9:26 AM

Share
చికెన్ గ్రేవీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నూనె,తరిగిన ఉల్లిపాయలు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిక్కటి పెరుగు, పచ్చి మిర్చి రెండు నుంచి మూడు,కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పసుపు చిటికెడు, సోంపు, మిరియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, నిమ్మకాయ.

1 / 5
గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు : నాలుగు లవంగాలు, యాలకులు మూడు, నానబెట్టిన చికెన్ బెరడు, నీరు ఒక కప్పు, కొత్తిమీర, పూదీనా.

2 / 5
చికెన్ వంటకం తయారీ : దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. అందులో నూనె పోసి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత పచ్చి మిర్చి వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా  వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, చిటికెడు వేసి వేయిస్తే మంచి వాసన వస్తుంది.

3 / 5
తర్వాత చికన్ వేయాలి. మంచిగా కలిపి, పెరుగు, కరివేపాకు, గరం మసాలా, సోంపు పొడి వేసి మంచిగా కలపాలి. పది నిమిషాల పాటు చికెన్ ఉడికిన తర్వాత నిమ్మకాయ రసం పోసి, కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉడకనివ్వాలి.

4 / 5
ఇప్పుడు చికెన్ గ్రేవీ తయారు చేసుకోవాలి. దీని కోసం పాన్ పెట్టి నూనె పోసి ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు వేసి మంచిగా వేగిన తర్వాత మ్యారినెట్ చికెన్ వేసి బాగా కలపాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి అరకప్పు నీళ్లు పోసి దాదాపు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పూదీనా ఆకులు వేసి మెత్తగా చేసుకోవాలి. అంతే వేడి వేడి  హైదరాబాదీ స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం