వీరికి మామిడి పండ్లు చాలా డేంజర్? 

Prasanna Yadla

23  April 2026

Pic credit - Pixabay

డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లు అధికంగా తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

 డయాబెటిస్

మామిడి పండ్లను అదే పనిగా తింటే తింటే బరువు ఈజీగా పెరుగుతారు. 

 అధిక బరువు

మామిడికాయ తిన్న వెంటనే చర్మ అలర్జీ వస్తుంది. కాబట్టి, వీరు కూడా తినపోవడమే మంచిది.

చర్మ అలర్జీ

ఎసిడిటీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. ఇంకా వీటిని తింటే, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి

ఎసిడిటీ

వేసవిలో మామిడి అధికంగా తింటే శరీరంలో బాడీలో వేడి పెరుగుతుంది. 

వేడి ఎక్కువగా ఉన్నవారు 

పిల్లలు ఎక్కువగా మామిడికాయ తింటే కడుపు నొప్పి , దగ్గు వంటి సమస్యలు వస్తాయి. 

 కడుపు నొప్పి

జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని తింటే కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. 

జీర్ణ సంబంధిత సమస్యలు

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్