నాన్ వెజ్ ను తలదన్నే కూరగాయల పప్పు
Prasanna Yadla
23 April 2026
Pic credit - Pixabay
నాన్ వెజ్ ను తలదన్నే కూరగాయల పప్పు ఇలా వండితే రుచి అదిరిపోతోంది
కూరగాయల పప్పు
చపాతీల్లోకి తింటే సూపర్ రుచి బాబోయ్ అంటూ లాగిస్తూనే ఉంటారు.
చపాతీల్లోకి తింటే
మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం
ఎలా తయారు చేయాలో ..
ఒక కప్పు కందిపప్పు , క్యారెట్ , బీరకాయ , సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి , ఉల్లిపాయ , పసుపు , ఉప్పు, చింతపండు రసం తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
నూనె , నెయ్యి , ఆవాలు , జీలకర్ర , వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి , కరివేపాకును తీసుకోవాలి
కావలసిన పదార్థాలు
కందిపప్పు ను కుక్కర్‌లో వేసి, కూరగాయలు, టమోటా, పచ్చిమిర్చి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
స్టెప్ -1
ఉడికిన తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి వేయించాలి.
స్టెప్ -2
అంతే, వేడి వేడి కూరగాయల పప్పు రెడీ. దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరు.
వేడి వేడి కూరగాయల పప్పు రెడీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి