మార్కెట్ వివిధ రకాల సన్‌స్క్రీన్‌లు లభిస్తున్నాయి. ఒకటి జిడ్డు చర్మానికి, మరొకటి పొడి చర్మానికి. మీ చర్మ రకాన్ని బట్టి తగిన సన్‌స్క్రీన్‌ని ఎంచుకోవాలి. చేతులు, కాళ్ళపై సన్‌స్క్రీన్ అప్లై చేయడానికి సన్‌స్క్రీన్ స్ప్రేని ఉపయోగించవచ్చు. సన్‌స్క్రీన్ అప్లై చేసే ముందు చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరచడం, టోనింగ్, సీరం, మాయిశ్చరైజర్ తర్వాత సన్‌స్క్రీన్ వినియోగించాలి. మేకప్ వేసుకోవాలని అనుకుంటే SPF ఉన్న ఫౌండేషన్, లేతరంగు లేదా కాంపాక్ట్ పౌడర్‌ని ఎంచుకోవాలి.