Fenugreek Seeds for Hair: ఒత్తైన నల్లని కురులు కావాలా? అయితే మెంతి గింజలను ఇలా వాడి చూడండి..
మగువలకు కురులే అందం. ఒత్తైన నల్లని జుట్టుని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. జుట్టు సంరక్షణ కోసం నిత్యం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు. వంట గదిలో ఉండే మెంతి గింజలతో మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. మెంతి గింజల ద్వారా దట్టమైన, అందమైన జుట్టు పొందవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలంటే.. మెంతి గింజల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
