Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్‌లో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ సదుపాయాలు, ఫీచర్స్‌ అదుర్స్

దేశంలో చాలా ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ రైలు ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు విస్తరించింది కేంద్రం. వందే భారత్ రైలు తర్వాత వందే భారత్ స్లీపర్ రైలు వస్తోంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఏసీ 3 టైర్‌లో 11 కోచ్‌లు, ఏసీ 2 టైర్‌కు చెందిన 4 కోచ్‌లు..

Subhash Goud

|

Updated on: Apr 09, 2024 | 8:09 PM

దేశంలో చాలా ప్రాంతాలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ రైలు ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు విస్తరించింది కేంద్రం.

1 / 5
వందే భారత్ రైలు తర్వాత వందే భారత్ స్లీపర్ రైలు వస్తోంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఏసీ 3 టైర్‌లో 11 కోచ్‌లు, ఏసీ 2 టైర్‌కు చెందిన 4 కోచ్‌లు, ముందుగా ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. ఏసీ 3వ టైర్‌లో 611 మంది, ఏసీ రెండో టైర్‌లో 188 మంది, ఏసీ 1వ టైర్‌లో 24 మంది ప్రయాణించవచ్చు.

2 / 5
భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ AC 3 టైర్ కోచ్‌లో ప్రయాణీకులకు మంచి సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రతి బెర్త్‌కు ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. అలాగే, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే బెర్త్ మ్యాట్రెస్‌లు మరింత సౌకర్యవంతంగా ఉండబోతున్నాయి.

3 / 5
వందే భారత్‌లోని స్లీపర్ ఇంటీరియర్ మెరుగుపర్చారు. ఈ రైలులో ఎగువ, మధ్య బెర్త్ చేరుకోవడానికి మెట్లను మెరుగుపర్చింది. దీంతో సీనియర్ సిటిజన్లు ఎగువ, మధ్య బెర్త్‌లకు సులభంగా చేరుకోవచ్చు.

4 / 5
వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో లైట్ సెన్సార్లు ఉండబోతున్నాయి. రైలు ఒక కోచ్ నుండి మరొక కోచ్‌కు వెళ్లడానికి ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఈ రైలులో విమానాల వంటి బయో-వాక్యూమ్ టాయిలెట్లు అమర్చనున్నారు.

5 / 5
Follow us
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!