షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఏం తీసుకోవాలన్నా.. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ తగ్గాలంటే.. ఆహారంతోనే కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో కూడా సందేహిస్తూ ఉంటారు. ఇది తినొచ్చా అనే డౌట్స్ కూడా వస్తాయి.