Strawberries: నోరూరించే స్ట్రాబెర్రీతో ఎన్నో లభాలు.. ఎక్కడ కనిపించినా అస్సలొదలొద్దు
శీతాకాలంలో దొరికే సీజనల్ పండ్లలో స్ట్రాబెర్రీలు ఒకటి. ఈ కాలంలో మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు పలురకాల సమస్యలను ఇట్టే వదలగొడతాయిమరి..