AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Silky Hair: సాఫ్టీ అండ్ సిల్కీ హెయిర్ కావాలా.. గుడ్లతో ఇలా చేయండి..

జుట్టు పట్టుకుచ్చులా ఉండాలని, గాలికి అలా కదులుతూ మెత్తగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందు కోసం బ్యూటీ పార్లర్స్‌కి క్యూ కడతారు. కానీ ఇంట్లోనే కొద్దిగా శ్రమిస్తే మంచి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు..

Chinni Enni
|

Updated on: Dec 16, 2024 | 5:37 PM

Share
అందమైన జుట్టు కావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. జుట్టు సిల్కీగా సాఫ్ట్‌గా అలా ఎగురుతూ ఉంటే ఆహా ఆ అందమే వేరు. చాలా మందికి ఇలా అందంగా ఉండే జుట్టు అంటే చాలా ఇష్టం. చాలా మంది ప్రత్యేకంగా జుట్టుకు కూడా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇందు కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు.

1 / 5
కానీ మీరు ఖాళీగా ఉన్న సమయంలోనే కాస్త శ్రమ తీసుకుంటే పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే సిల్కీ అండ్ సాఫ్ట్‌గా ఉండే జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో గుడ్లు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి.

2 / 5
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పాలు, ఆఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు పంచదార వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

3 / 5
అయితే మీ జుట్టు షాంపూతో వాష్ చేసి ఉండాలి. తడి లేకుండా ఉండాలి. ముందు రోజు హెయిర్ వాష్ చేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ లేకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత దువ్వెనతో జుట్టు అంతా కలిసేటట్టు దువ్వుకోవాలి.

4 / 5
ఇలా జుట్టుకు అంతా పట్టించిన తర్వాత తక్కువ షాంపూతో మీ జుట్టుకు హెయిర్ వాష్ చేసుకోండి. అంతే ఎంతో అందంగా మెరిసే మెత్తటి జుట్టు మీ సొంతం అవుతుంది. జుట్టు కూడా రాలడం తగ్గుతుంది. ఇలా మీకు పార్టీలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు.

5 / 5
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్

బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం