AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran: క్యూట్ కావ్య పాప ఆస్తులు ఎంతో తెలిస్తే మీరు స్టన్ అవ్వడం పక్కా..

ఐపీఎల్‌లో ఆడే సన్​రైజర్స్ హైదరాబాద్​ సీఈఓ కావ్య మారన్ తెలియని క్రీడాభిమానులు ఉండరు. ఐపీఎల్ ఆక్షన్ ఉన్నప్పుడు.. ఎస్.ఆర్.హెచ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ క్యూటీ హడావిడి మాములుగా ఉండవు. ఇక కావ్య పాపపై నెట్టింట మీమ్స్ ఓ రేంజ్‌లో వస్తుంటాయి.

Ram Naramaneni
|

Updated on: May 14, 2023 | 3:55 PM

Share
 ఎస్.ఆర్.హెచ్ ఎక్కడ ఆడుతున్నా అక్కడ వాలిపోయి.. జట్టును ఎంకరేజ్ చేస్తారు కావ్య. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో అబ్బాయిలను  ఫిదా చేస్తారు. కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి.

1 / 5
SRH​ మ్యాచ్ సమయంలో కెమెరామ్యాన్స్..​ ప్లేయర్స్ కంటే కావ్యపాప హావభావలపైనే ఎక్కువ ఫోకస్​ పెడుతుంటాడు. ఆటగాళ్లు అదరగొడుతుంటే.. ఎగురుతూ కేరింతలు కొట్టే కావ్య.. పేలవ ప్రదర్శన చేస్తుంటే మాత్రం.. నిరుత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. సన్ గ్రూప్​ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ తనయే కావ్యా మారన్.

2 / 5
 కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

3 / 5
కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు.

4 / 5
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్‌ మ్యూజిక్‌, సన్‌ టీవీ ఎఫ్‌ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.

5 / 5
భీమాళి మామిడి తాండ్రకు ప్రత్యేక గుర్తింపు.. రైతులకు అండగా..

అదో షుగర్ బాంబ్! జెన్ జీల ఫేవరెట్ ఫుడ్ వెనుక చేదు నిజం ఇదే!

విదుర నీతి: మనిషి దుఃఖానికి అసలు కారణాలు ఇవే.. వదులుకుంటే హ్యాపీ

కార్ల టైర్లలో నైట్రోజన్‌ లేదా సాధారణ గాలి.. ఇందులో ఏది మంచిది?

ఇంటి పునాది తీస్తుండగా బయటపడిన కుండ.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..

చలికాలంలో ఇవి తింటే మీ చిట్టి గుండె పని అయిపోయినట్లే..

నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..!

ఈ బ్యాంకు నుంచి రూ.50 లక్షల రుణం కావాలంటే మీకు ఎంత జీతం ఉండాలి?

ప్రతి తరం తనను తాను తోపు అనుకుంటే జరిగే నష్టమేంటో తెలుసా?

చాణక్య నీతి: ఈ వ్యక్తుల మధ్య ఎప్పుడూ దూరకండి, లేదంటే చిక్కులే