AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసి.. కనిపించకుండా పోయిన క్రేజీ బ్యూటీస్ వీరే!

చిత్ర పరిశ్రమ ఎవరిని ఎప్పుడు ఏ స్థాయిలో ఉంచుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కొంత మంది వరసగా సినిమాలు చేస్తూ మంచి స్థాయిలో ఉంటే, మరికొంత మంది కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీని ఏలి, చివరకు మాములుగా మిగిలిపోతారు. అయితే అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఇంతకీ ఆ బ్యూటీస్ ఎవరు అనుకుంటున్నారా?

Samatha J
|

Updated on: Jan 10, 2026 | 3:52 PM

Share
ఇలియానా  : పోకిరి సినిమాతో టాలీవుడ్‌నే షేక్ చేసిన చిన్నది ఇలియానా. గోవా బ్యూటీ తన నడుముతో మొత్తం తెలుగు ప్రేక్షకులనే కట్టిపడేసింది. అందం , అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, పోకిరి, నేను నా రాక్షిసి,శక్తి,ఆట, ఇంకా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది, కానీ అనుకోకుండా ఈ అమ్మడు టాలీవుడ్‌కు దూరమైంది.

1 / 5
సిమ్రాన్ : అందాల ముద్దుగుమ్మ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం,అభినయం ఈ  ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది 2000 సంవత్సరం టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి. కలిసుందాం రా అనే సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటిచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ తన అభిమానులకు దూరమైంది.

2 / 5
సోనాలి బింద్రే : మెగాస్టార్ చిరంజీవి సరసన ఇంద్ర సినిమాలో నటించి, ఇంస్ట్రీ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా  మురారి మూవీ కూడా ఈ అమ్మడుకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది ఇండస్ట్రీకి దూరమైంది.

3 / 5
అనుష్క శెట్టి : ఎన్నో సినిమాల్లో నటించి, తన నటతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి,  బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్‌లో తన హవా కొనసాగించింది. తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. ఈ మధ్యకాలంలో ఘాటీతో పలకరించినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌కు పూర్తిగా దూరమైనట్లు టాక్.

4 / 5
భూమిక : సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ అందుకున్న ముద్దుగుమ్మ భూమిక గురించి ఎంత చెప్పినా తక్కువే. నా ఆటో గ్రాఫ్, వాసు, ఒక్కడు, జై చిరంజీవ, ఖుషీ, మిస్సమ్మ వంటి చాలా సినిమాల్లో నటిచి, మంచి హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంస్ట్రీకి దూరమైంది.

5 / 5