AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..! ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పనున్న లయ

ఇటీవలే 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ లయ. ఇందులో నితిన్ కు అక్కగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయింది. అయినా లయ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరవుతోందీ అందాల తార.

నేను చేసిన పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నా..! ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పనున్న లయ
Laya
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2026 | 7:10 PM

Share

ఒకానొక టైంలో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు లయ. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లయ.  గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసారు లయ. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేశారు లయ.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన లయ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. మొన్ననే నితిన్ తో తమ్ముడు అనే సినిమా చేశారు లయ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.  తన మొదటి సినిమా స్వయంవరం డైలాగ్ రైటర్‌గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన అనుబంధాన్ని ఆమె ప్రస్తావించారు. జగపతి బాబు మాట్లాడుతూ ఇప్పుడు జగపతి బాబు లుక్కే నచ్చింది. నేను కూడా ఆయనతో చాలా సార్లు చెప్పా.., ఇప్పుడు లుక్ లో చాలా స్మార్ట్‌గా ఉన్నారండి అని చెప్పాను. అని లయ పేర్కొన్నారు. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చాలా బాగుందని, అది ఆయన వయస్సును తెలియనివ్వడం లేదని అన్నారు లయ.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

అరవింద సమేత చిత్రంలో జగపతి బాబు భార్య పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్రను తాను తిరస్కరించినట్లు తెలిపారు లయ. అది మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది. నాకు నిజంగా తెలియదు. అది నేను కరెక్ట్‌గా చేశానా, తప్పు చేశానా అని అంటే నాకు తెలియదు కానీ చాలా పవర్‌ఫుల్ రోల్ మిస్ అయ్యాను.” అని లయ అన్నారు. ఆ సమయంలో పూర్తి కథ వినకుండానే ఆ పాత్రను వదులుకున్నానని, అది ఒక తప్పుడు నిర్ణయం అని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. ఈశ్వరీ రావు ఆ పాత్రను అద్భుతంగా పోషించిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఇవే కాదు, ఇలాంటి తప్పు డెసిషన్స్ వల్ల తాను గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలను కోల్పోయానని లయ తెలిపారు.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు